తెలుగు ఆడియో బైబిల్ | దేవుని వాక్యమును చదవండి, వినండి

ఆదియందు దేవుడు వాక్యమును పలికెను, లోకము కలిగెను. ఆ వాక్యమే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు బైబిలులోని ప్రతి గ్రంథములో మీకొరకు ఉన్నది — ఉచితముగా చదువుటకు, ఉచితముగా చదివి వినిపించునట్లు వినుటకు.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹ ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,౹ కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.౹ ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.౹ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. (యోహాను 1:1-5)

సువార్త

లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.౹ — యోహాను 5:39

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. — లూకా 24:27

ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి౹ — యోహాను 1:14

బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.౹ — మీకా 5:2

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.౹ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.౹ — యోహాను 3:16-17

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. — లూకా 19:10

మరల యేసు–నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.౹ — యోహాను 8:12

ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹ — రోమా 3:23

ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. — రోమా 6:23

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹ — రోమా 5:8

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను. — యెషయా 53:5-6

దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.౹ — ఎఫెసీయులకు 1:7

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. — మత్తయి 11:28-30

నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.౹ — యోహాను 10:11

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹ — యోహాను 17:3

యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹ — యోహాను 14:6

మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.౹ అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.౹ — ఎఫెసీయులకు 2:8-9

తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.౹ — యోహాను 1:12

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.౹ — ప్రకటన 3:20

ఎందుకనగా– ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. — రోమా 10:13

అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు–దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. — లూకా 18:13

అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.౹ — రోమా 10:9

తెలుగు ఆడియో బైబిల్‌లోని పాత నిబంధన గ్రంథములు

పూర్తిసంక్షిప్తమరింత సంక్షిప్తఒక అక్షరం
ఆదికాండముఆదికాంఆది
నిర్గమకాండమునిర్గమకాంనిర్గ
లేవీయకాండములేవీయలేవీ
సంఖ్యాకాండముసంఖ్యాసంఖ్య
ద్వితీయోపదేశకాండముద్వితీయోద్వితీ
యెహోషువయెహోషుయెహో
న్యాయాధిపతులున్యాయాధిన్యాయా
రూతురూతు
1 సమూయేలు1 సమూ1 సము
2 సమూయేలు2 సమూ2 సము
1 రాజులు1 రాజు1 రాజ
2 రాజులు2 రాజు2 రాజ
1 దినవృత్తాంతములు1 దినవృ1 దిన
2 దినవృత్తాంతములు2 దినవృ2 దిన
ఎజ్రాఎజ్రాఎజ్
నెహెమ్యానెహెమ్నెహె
ఎస్తేరుఎస్తేరఎస్తే
యోబుయోబుయోబ
కీర్తనలుకీర్తనకీర్తకీర్తన
సామెతలుసామెతసామె
ప్రసంగిప్రసంగిప్రసం
పరమగీతముపరమగీపరమ
యెషయాయెషయాయెష
యిర్మీయాయిర్మీయిర్
విలాపవాక్యములువిలాపవావిలాప
యెహెజ్కేలుయెహెజ్కేయెహె
దానియేలుదానియేదాని
హోషేయహోషేహోష
యోవేలుయోవేయోవ
ఆమోసుఆమోసఆమో
ఓబద్యాఓబద్ఓబ
యోనాయోనాయోన
మీకామీకామీక
నహూమునహూనహ
హబక్కూకుహబక్కూహబ
జెఫన్యాజెఫన్జెఫ
హగ్గయిహగ్గహగ్
జెకర్యాజెకర్జెక
మలాకీమలాకమలా

తెలుగు ఆడియో బైబిల్‌లోని కొత్త నిబంధన గ్రంథములు

పూర్తిసంక్షిప్తమరింత సంక్షిప్తఒక అక్షరం
మత్తయిమత్తయమత్త
మార్కుమార్కుమార్
లూకాలూకాలూక
యోహానుయోహాయోహ
అపొస్తలుల కార్యములుఅపొస్తలులఅపొ
రోమారోమారోమ
1 కొరింథీ1 కొరిం1 కొరి
2 కొరింథీ2 కొరిం2 కొరి
గలతీగలతీగల
ఎఫెసీఎఫెసిఎఫె
ఫిలిప్పీఫిలిప్ఫిలి
కొలొస్సీకొలొస్సకొలొ
1 థెస్సలొనీక1 థెస్స1 థెస్
2 థెస్సలొనీక2 థెస్స2 థెస్
1 తిమోతి1 తిమో1 తిమ
2 తిమోతి2 తిమో2 తిమ
తీతుతీతుతీత
ఫిలేమోనుఫిలేమోఫిలే
హెబ్రీహెబ్రీహెబ్
యాకోబుయాకోయాక
1 పేతురు1 పేతు1 పేత
2 పేతురు2 పేతు2 పేత
1 యోహాను1 యోహా1 యోహ
2 యోహాను2 యోహా2 యోహ
3 యోహాను3 యోహా3 యోహ
యూదాయూదాయూద
ప్రకటనప్రకటప్రక

కీలక పదాలు:

తెలుగు ఆడియో బైబిల్
తెలుగు బైబిల్
ఆడియో బైబిల్ తెలుగు
తెలుగు బైబిల్ ఆడియో
పరిశుద్ధ గ్రంథము
తెలుగు పరిశుద్ధ గ్రంథము
బైబిల్ వినండి
తెలుగు బైబిల్ వినండి
ఆడియో బైబిల్ వినండి
తెలుగు బైబిల్ ఆన్‌లైన్
ఆన్‌లైన్ బైబిల్ తెలుగు
ఉచిత తెలుగు బైబిల్
తెలుగు బైబిల్ ఉచితం
తెలుగు ఆడియో బైబిల్ డౌన్‌లోడ్
తెలుగు బైబిల్ mp3
ఆడియో బైబిల్ mp3 తెలుగు
తెలుగు బైబిల్ ఆఫ్‌లైన్
దేవుని వాక్యము
బైబిల్ చదవండి
తెలుగు బైబిల్ చదవండి
పాత నిబంధన
కొత్త నిబంధన
తెలుగు సువార్త
యోహాను సువార్త
మత్తయి సువార్త
మార్కు సువార్త
లూకా సువార్త
ఆదికాండము తెలుగు
కీర్తనల గ్రంథము
కీర్తనలు తెలుగు
సామెతలు తెలుగు
ప్రకటన గ్రంథము
యేసుక్రీస్తు సువార్త
బైబిల్ గ్రంథములు
TELOV-BSI
O.V. Bible BSI
తెలుగు హోలీ బైబిల్
బైబిల్ యాప్ తెలుగు
తెలుగు బైబిల్ ఆడియో ఆన్‌లైన్

Leave a Comment